గోపీచంద్‌ అంటే ప్రయోగం

గోపీచంద్‌ అంటే అన్వేషణ

గోపీచంద్‌ అంటే తాత్వికత.

భౌతిక వాదాన్ని, భావవాదాన్ని సమన్వయం చేసే రచన చిన్నకధ స్వరూపాన్ని బాగా ఆకళింపు చేసుకొని, దాని అనుపానులు తెలుసుకొని, దేశదేశాల కధల్ని, దేశీయ కథల్ని తరచి చూసి కధలల్లడం గోపీచంద్‌కే చెల్లింది. - నవ్య

గోపీచంద్‌ మేరుసదృశమైన సాహిత్య, వ్యక్తిత్వమూర్తి దర్శనం చేయించారు ఈ 10 సంపుటాల ప్రచురణ ద్వారా 'అలకనంద'వారు. వారికి అభినందనలు. మేధావులకు ఆలోచనా ప్రేరకంగా, పాఠక బుద్ది జీవులకు పఠనీయంగా లభిస్తోంది ఈ సమగ్ర సాహిత్యం. గోపీచంద్‌ రచనా సర్వస్వం-చిన్న సమీక్షల్లో ఒదిగే పుస్తక పంక్తి కాదు. సాధారణం అనిపిస్తూ అసాధారణంగా సాగే జ్ఞానగంగ అది! కొని, చదివి, దాచుకుని మననం చేసుకోవలసిన భావజాల సంకలనం. - ఆంధ్రజ్యోతి 

Write a review

Note: HTML is not translated!
Bad           Good