వివిధ రచయితల కథా సంకలనం 1926 ` 1935

                సామాజిక చైతన్య రూపాలలో ఒకటైన సాహిత్యాన్ని ` అందులోనూ తెలంగాణలో నివురుగప్పినట్టున్న సాహిత్యాగ్నులను ప్రజల్వింపచేసిన ఘనచరిత్ర గొలుకొండ పత్రికది. అందులో భాగంగా 1934 నుండిమా చిన్నకథ శీర్షికను నడిపి తెలంగాణాలోని పలువురు కథకులను ` వారి కథలను ప్రచురించడం ద్వారా వెలుగులోకి తెచ్చింది. అయితే 1926 నుండే పలువురి చిన్న చిన్న కథలనూ ప్రచురించింది. వంద కథలను ప్రస్తుం సేకరించగలిగాం. ఇది మొదటి సంపుటం.

పేజీలు : 252

Write a review

Note: HTML is not translated!
Bad           Good