Rs.75.00
Out Of Stock
-
+
గోవు హఠాత్తుగా గానుగెద్దయ్యింది. తన చుట్టూ తాను తిరగటం మానేసి రాజకీయాల చుట్టూ తిరుగుతోంది.ఈ గోపరిభ్రమణానికి ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్స్ కదలి పోతున్నాయి. వోటు బ్యాంకులు చీలిపోతున్నాయి. ఊళ్ళకు, వాడలు మరింత దూరమయి పోతున్నాయి. నోటుగా కొలిచే గోవును, ఇప్పటికప్పుడు వోటుగా కొలుస్తానంటే గోవు మాత్రం ఊరుకుంటుందా..? కుమ్మెయ్యదూ..!? ఎలా కుమ్మిందో చూపే ప్రయత్నమే 'గోధనం' నవల.
పేజీలు : 128