భూస్వాములకూ, రైతులకూ మధ్య చిక్కుముడులతో కూడిన గజిబిజి బంధాలనూ గోదాన్‌ చిత్రించింది. పెట్టుబడిదారులకూ శ్రామికులకూ గల అసమ సంబంధాన్ని కళ్ళకు కట్టింది. ఇందులో కథానాయకుడు ¬రి. ఒక రైతు. అతడు క్రమంగా కూలీగా మారిపోతాడు. ఆ పరిణామాన్నీ ¬రి వివసత్వాన్నీ సజీవంగా పట్టుకున్న కథ ఇది. పొలంలోనైనా, మిల్లులోనైనా శ్రమశక్తిని ఎలా దోచుకుంటారో చెప్పే కథ ఇది. నగర సంస్కృతిలో దోపిడి ఎన్ని వికృత రూపాలు ధరిస్తుందో చూపే కథ ఇది. ప్రేమ్‌ చంద్‌ సొంత గ్రామమే ఈ నవల నేపథ్యం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good