టి.వి.సుబ్బయ్య చేయి తిరిగిన జర్నలిస్ట్. స్వస్తలం ప్రకాశం జిల్లా, మోక్ష గుండం. విద్యార్ది దాస నుండి అభ్యుదయ భావాలూ కలిగి ఉన్నారు. బి.ఎ. డిగ్రీ తర్వాత తన భావాలకు అనుగుణంగా 1976వ సంవత్సరంలో విజయవాడ విసలంధ్ర దినపత్రికలో ఉపసంపదకునిగా జర్నలిస్ట్ వృత్తిలో ప్రవేశించారు. మూడు దశాబ్దాల జర్నలిజం అనుభవంలో పుష్కరం పాటు (1989 నుంచి 2000 వరకు) ఆంధ్రజ్యోతి దినపత్రికలో విజయవాడ సిటీ, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల ఇన్చార్జిగా పనిచేసారు. హైదరాబాద్ జనరల్ డెస్క్ల లో మరికొంత కాలం మినహా మిగిలిన సర్వీస్ అంత విసలన్ద్రలోనే. సులభ శైలి. వీరి ప్రత్యేకత. సమకాలిన సమజిక్, రాజకీయ అంశాల పై 'తను పని చేసిన పత్రికలలోనే కాకుండా అనేక ఇతర పత్రికలలో కూడా వ్యాసాలు రాశారు. ఆలిండియ రేడియోలో, దూరదర్సన్లో వీరు రాసిన అనేక వ్యాసాలు ప్రసారమయ్యయి, కొన్ని సంవత్సరాలుగా స్వాతిలో వ్యాసాలు రాస్తున్నారు. ప్రస్తుతం ప్రిలన్స్ జర్నలిస్ట్ గ ఉన్నారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good