వంటల్లో అత్యంత నిపుణురాలు, ఖన ఖజానా అంటి శ్రీమతి డి.విజయరావు 1949 నవంబర్ 16 న, మంచికి మారుపేరైన అడ్వకేట్ జే.లక్ష్మీనారాయణ, యశోద దంపతులకు వరంగల్లో జన్మించారు.
చిన్న వయసులోనే  గుంటూరు జిల్లా రామమోహనరావు గారితో వివాహం అయింది. భర్త ఉద్యోగరీత్య ఆంధ్రప్రదేశ్తో పటు ఇతర రాస్త్రలుకుడా ఉండాల్సి వచ్చింది. "నన్ను అన్ని రకల వంటలు చేయడంలో పర్ఫెక్ట్గా తాయారు చేసిన ఘనత మా శ్రీ వారికే దక్కుతుంది'' అంటారు విజయరావు గారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good