నేను చదవాలనుకున్నా చదవలేకపోతున్నాను, మా తల్లిదండ్రులకు చదువురాదు, నా జాతకం బాగాలేదు, పుస్తకం తెరవగానే నిద్ర వచ్చేస్తుంది, ఎంత చదివినా జ్ఞాపకం ఉండటం లేదు, ఈ మధ్య ఏకాగ్రత బాగా తగ్గిపోయింది, నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అంతా నా ఖర్మ. ఈ బాపతు స్టేట్ మెంట్లు ఇచ్చే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అందులో మీరూ ఉండి ఉండవచ్చు. మీరు జీనియస్ కావాలనే కోరిక మీలో నిజంగా ఉంటే ఇది చదవండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good