Rs.130.00
In Stock
-
+
జనరల్ నాలెడ్జ్ (750 ప్రశ్నలు & జవాబులు)
సూర్యగ్రహణం ఎలా సంభవిస్తుంది?
చూయిగ్ గమ్ ఎక్కడ నుండి వచ్చింది?
చంద్రునిపై మంటలు ఎందుకు వుండవు?
రోబోట్లకు ఆపేరు ఎక్కడ నుండి వచ్చింది?
మన శరీరంలో ఎన్ని ఎముకలు వుంటాయి?
డైమండ్ దేనితో తయారవుతుంది?
ఇన్సులిన్ లోపంవల్ల వచ్చే వ్యాధి?
మనిషి శరీరంలో ఎంత రక్తం వుంటుంది?
నీటితో ఆర్పలేని మంటలు ఏవి?
వేడిచేయడంవల్ల నశించే విటమిన్ ఏది? ఇలా
ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? ఏమిటి? ఏది? ఎలా? ఏవి? అని అడిగే 750 - భూమి-విశ్వం, ప్రజలు-నాగరికతలు, మొక్కలు-జంతువులు, వైజ్ఞానిక & సాంకేతిక శాస్త్రాలు, జనరల్ నాలెడ్జ్‌లో ప్రశ్నలకు జవాబులుగల పుస్తకం 'జనరల్ నాలెడ్జ్'.
పేజీలు : 144