నేడు పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య విపరీతంగా పెరగడంతో పాటు వారికోసం పుస్తకాలు కూడ తామర తంపరగా ప్రచురితమవుతున్నాయి. వాటిలో తమ అవసరాలను తీర్చగలిగిన పుస్తకాలను ఎంపిక చేసుకోవడం ఉద్యోగార్థులకు ఓ పెద్ద సమస్యగా ఉంది. పైగా వాటిలో సాధికారమైనవి ఏవో తేల్చుకోవడం మరింత కష్టంగా ఉంది. ఈ స్థితిలో సులువైన, సురక్షితమైన మార్గం ప్రామాణిక రచయితల పుస్తకాలపై మాత్రమే ఆధారపడటం. ఆ ఉద్దేశంతో రూపొందించినదే ఈ జనరల్ నాలెడ్జ్.

Write a review

Note: HTML is not translated!
Bad           Good