పోటి పరిక్షలకు ప్రేపరయ్యే విద్యార్దిని, విద్యార్దులకు మరియు జనరల్ నాలెడ్జిని అభివ్రుది చేసుకుందామనుకునే వారి కొరకు ఈ పుస్తకము తాయారు చేయ బడినది.
ఈ పుస్తకములోని విషయములు అందరు, అన్ని సందర్బాలలోనూ, అన్ని పోటి పరీక్షలలోను ఉపయోగించుకొని వారి భవిష్యత్ కు చక్కని బాటలు వేసుకోగాలరని ఆశిస్తున్నాము.
ఇందులో విషయాలలో ఏమైనా ముద్రణ దోషాలుగాని, ఇతరత్రా లోపాలు దొర్లి ఉన్నచో మా దృష్టికి తీసుకువచిన మాలి ముద్రణలో సవరించాగాలము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good