Rs.225.00
Out Of Stock
-
+
దిక్షుచి, గమన సూత్రాలు, నాడిమాపకాలు, స్వేచగా కిందపడే వస్తువుల నియమాలు రూపొందించి నూతన సైన్సు విభాగాలకు రూపకల్పన చేసారు. 'ఫాదర్ అఫ్ అబ్జర్వేషనల్ ఆస్ట్రానమి', 'ఫాదర్ అఫ్ మోడరన్ ఫిజిక్స్', 'ఫాదర్ అఫ్ సైన్సు'గా సైన్సు అభిమానులందరికీ హృదయాలలో గాఢ ముద్ర వేసిన గెలీలియో జీవిత చరిత్ర ఖగోళ శాస్త్ర విసేశాలన్నిటితో వెలువడిన ఉద్గ్రంధం ఇది. భూమిచుట్టూ సూర్యుడు తిరగటం లేదని, బూమే సూర్యుడు చూట్టు తిరుగుతూ ఉన్నదని చెప్పిన 'సూర్య కేంద్ర సిద్దాంతాన్ని' బలపరుస్తూ 'దడైలోగ్ కన్సేర్నింగ్ దిటూ వరల్డ్ సిస్టమ్స్' గ్రంధాన్ని రాసిన గెలీలియో జీవిత చరిత్రని, ఖగోళ శాస్త్రంలోని ముఖ్య వివరాలను, క్రి.పూ.నాటి నుంచి వర్తమానం (2009) వరకు గల ఖగోళ శాస్త్రంలో ప్రగతిని వివరించే కలక్రమనికను అందించిన ఈ అపూర్వ గ్రంధాన్ని ప్రసిద్ధి పాపులర్ సైన్సు అభిమానులేక్ కాకా. విద్యర్డులందరికి ప్రయోజనకరమైన సంవిధానంతో గ్రంధం రూపకల్పన జరిగింది.