గ్యాస్ ప్రాబ్లం తగ్గేదేలా ?
జీర్ణక్రియ సక్రమంగా ఉండేలాగా తేలికగా జీర్నమయ్యే ఆహరం పదార్ధాలను తెసుకోండి. కొద్ది రోజులు పాటు దుమ్పకూరలు, శనగపిండితో తయారైన పదార్ధాలను , పప్పుదినుసులను మానేయండి. వేరేచనం సక్రమంగా అయ్యేలా చూసుకుంటూ సైధవ లవణం 10 గ్రాములు, శొంటి 25 గ్రాములు బెల్లం 50 గ్రాములు మిశ్రమాన్ని ఉదయం , సాయంత్రం తీసుకోవాలి. గాసేక్స్ లేదా గెసాల్ బిళ్ళలను రోజుకు మూడు చొప్పున వాడండి . చాటి సైజు పెరగడానికి శతావరి, అశ్వగంధ, దానిమ్మ, వేరువేరు బెరడు చూర్నాలను వెన్నతో కలిపి ఛాతిపై మర్దన చేయాలి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good