సాధారణంగా గ్యాస్ ట్రబుల్ లేనివారు ఉండరు. ఇది వ్యాధి అని చెప్పడానికి వీల్లేదు కనుకనే దీనిని ట్రబుల్ గా పేర్కొన్నారు. ఉష్టమందల ప్రాతం వాసులందరకి సర్వ సాధారణం. ఆరోగ్యంగా ఉంటూన్నంతకాలం ఇది ఎవరినీ అంతగా భయపెట్టేలా భాదించదు . కానీ, రోగ నిరోధక వ్యవస్థలో ఎక్కడైనా అంతరాయాలు కలిగినప్పుడు , సుదీర్ఘ కాలంలో ఈ బాధ ఉంటే జీర్ణాశయంలో ఫంక్షన్స్ అస్తవ్యస్తం చెయ్యగలడు. కేవలం ఇదొక్కే కాదు... దాదాపు జీర్నకోశావ్యాదులన్నిటికీ ఈ లక్షణం ఉంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good