శ్రీ గరుణ పురాణ సారము
సమస్త కళ్యానగుణ స్వరూపుడైన సకల ప్రాణుల యందున్న తిల తైలములవాలే నిండి యుండి లక్ష్మి నాయకుడై ప్రకాసించెడు శ్రీ మహా విష్ణువు. ఆది కాలమందు ఈ పురనంను గరుడునకు చెప్పుటచే నిది గరుడ పురాణమని చెప్పబడినది.
పిమ్మట నిది నైమిశారన్య  వసులగు మహా ఋషులకు సూత మహాముని చేత చెప్పబడినది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good