పోటీ పరీక్షలకు వెళ్ళేవారికి, గణిత విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, జ్ఞాపకశక్తిని పెంచుకోగోరువారికి ఉపయోగపడే గణిత పుస్తకం.

మన మెదళ్ళను తికమకపెట్టే 135 సమస్యలు & జవాబులు

ఇందులో చిక్కు ప్రశ్నలు, గణితంతో తమాషాలు, కొలతలు, తూనికలు, లెక్కించడంలో సులభ మార్గాలు, రాక్షసి సంఖ్యలు, వింత అంకెలు కనిపిస్తాయి. దాదాపు -135 సమస్యలు పాఠకుల మెదళ్ళను తికమకపెట్టి వారిలో ఆసక్తిని, జ్ఞాపకశక్తిని పెంచి వారి మెదళ్ళను ఆరోగ్యంగా వుంచుతాయి.

లెక్కలంటే భయంగల వారికి భయం పోగొట్టడానికి, లెక్కలపై మక్కువగల వారికి మెళకువ, అప్రమత్తత అవసరం సుమా! అని తెలియజెప్పడానికి ఈ ''గణితంతో వినోదం'' పుస్తకం అవసరమౌతుంది.

పేజీలు : 118

Write a review

Note: HTML is not translated!
Bad           Good