నేను విసలంధ్ర ప్రచురణాలయంలో మేనేజరుగా ఉండగా కొంతమంది పాఠకులు అ ఆలు, ABCD లు నేర్చుకునేందుకు పుస్తకాలూ ఎన్నో ఉన్నాయి. కానీ సాధారణ పాఠకుడికి వారి దైనందిన జీవితంలో పనికివచే గణితం నేర్చుకునేందుకు సరియైన పుస్తకాలూ లేవు. ఆ లోటును తిర్చారద? అని అడిగే వారు. అప్పుడు నాకున్న పని ఒత్తిడి వాళ్ళ ఈ విషయాన్నీ లోతుగా ఆలోచించలేదు. ఇప్పుడు రిటైర్ అయ్యాక ఆలోచించగా ఆ లోటును కొంతవరకైన పుడుద్దామని చేసిన చిరు ప్రయత్నమే ఈ పుస్తకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good