గణితం మీద ఆసక్తి అభిరుచి కలిగించే గణితం గమ్మత్తు లెక్కలు, ఆలోచనలను పదును పెట్టె పజిల్స్ , స్క్యర్ లు.  * సీరియస్ లెక్కల నడుమ ఆహ్లాదాన్ని , హాస్యాన్ని అందించే జోక్స్ , * ఆమూల్యమైన ఆనుబందాల కూర్పు, విద్యార్ధులకు గనితమునకు సంబంధించిన ప్రయోజనకరమైన సూచనలు . ప్రఖ్యాత దేశ, విదేశ గణిత శాస్త్రజ్ఞులు క్లుప్త పరిచయాలు. , పలు పీజీలలో ఆతి ప్రాముఖ్యత కలిగిన గణిత శాస్త్ర ఆవిష్కరణల , వేశేషాల ఫిల్లర్స్ , గణితంలో ముఖ్యమైన పారిభాషిక పదాలు - తెలుగు అర్ధాలు (డిక్షనరీ)ఆల్జీబ్రా ను సులభంగా లోగాదీసు కొనేందుకు మార్గదర్శ కత్వం , గణిత శాస్త్ర పరంగా కెరీర్ ను అభివృద్ధి పరచుకునే విధానం. అద్వితీయ శైలిలో , వాడుక భాషలో గణిత శాస్త్ర ఆధ్యయనపు మెళుకువలు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good