ప్రతి వ్యక్తికీ దైనందిన జీవితంలో గణితం తప్పనిసరి అయింది . నేడు ప్రతి విద్యార్ధి తప్పనిసరిగా గణితం పట్ల అవగాహన కలిగి వుండాల్సిన అవసరం ఏర్పడింది. గణితం పట్ల కుతూహలం కలిగిస్తూ విద్యార్ధులతో సృజనాత్మకతను పెంచేవిధంగా గణితంలో వున్న సులభామార్గాలు, గణితం లోని అంకెల అమరికలోని అందాలు, కొంచెం ఆలోచిస్తే అంకెలతో చేయగల అద్బుతాలు, వర్గాలు - వర్గ మూలాలు, ఘనాలు, ఘన మూలాలు కనుగొనుటలో సులభ మార్గాలు, తమాషా లెక్కలు, మాధ్స్ క్విజ్ కి సంబంధించిన అనేక ప్రశ్నలు సేకరించి ఈ పుస్తకములో పొందుపరచట మైనది. విద్యార్ధులు ఈ పుస్తకములోని గానితాంశాలను ప్రాక్టిస్ చేస్తే వేగవంతంగా జవాజులు చెప్పగాల్గుతారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good