వ్యక్తులకు పేరు ప్రతిష్ఠలు వచ్చిన తరువాత, ఆ పేరు ప్రతిష్ఠలను గూర్చి, వారి శక్తి సామర్ధ్యాలను గూర్చి, వారి వ్యక్తిత్వాలను గూర్చి - సహజంగా అనేక కథలు, గాథలు ప్రచారంలోకి వస్తుంటాయి. అందులో కొన్ని కల్పితం కూడ కావచ్చు. అయినా ఆ కల్పిత గాథలు కూడా వారి వారి వ్యక్తిత్వాలను ప్రతిబించిచుతూనే వుంటాయి. గణిత శాస్త్రజ్ఞులను గూర్చిన కొన్ని ఐతిహ్యాలను (ఆన్‌సిడోట్స్‌) యిప్పుడు యిచ్చట ముచ్చటించుకుందాం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good