నూతన విద్యా విధానాలకు సిలబస్ కు అనుగుణం గా విద్యార్ధులకు పాఠ్యంశాల పై చక్కని అవగాహన్ కల్పించి వరుస క్రమంలో పాఠ్యాంశాల లేని ముఖ్య నిర్వచనాలను సూత్రాలను 6 ఫ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్దులకు ఉపయుక్తమగునట్లు రూపొందించటం జరిగింది. ఎ పత్యంశాను పరిశీలించిన నూ ఆ పాఠ్యంశమునకు చెందిన మొతం వివరాలు , నుతనాంశాలు అందించడం రచయిత లక్ష్యం. ఈ పుస్తకం చదవడం వాళ్ళ విద్యార్ధికి త్వరితగతిని పాఠ్యాంశము అర్ధము కావడమే కాక అందలి ముఖ్యాంశాలు సూత్రాలు, ఉదాహరణలతో వివరణ ఇవ్వడం వలన గణితాసక్తి కలిగించుటకు ప్రయత్నంచడం జరిగింది. వివిధ రకాల కొలతలు - ప్రవచనాలు - సమితులు- సంబంధాలు బీజగణితం. శ్రేణులు - మాత్రికలు వారుణలు -సంవర్గ మాసాలు - నిరూపక రేఖాగణితం.-త్రికోణమితి - సంఖ్యాశాస్త్రం. వైశాల్యాలు, రేఖగానితము పట్టకములు - అవధులు - గణన మున్నగు అన్నీ అంశాలను విపులీకరిం చటం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good