భారత్ జాతిపిత మహాత్మాగాంధీ మన కన్నుల ముందు నేలపై నడయాడిన భగవత్స్వ రూపుడు . అయితే యందరో ప్రజల ముడు ఆయన హత్య చేయబడ్డాడు. ఇంతవరకు అందరుకు తెలిసినదే ఇది. కానీ గాంధీ హత్యను గురించి ఎన్నో విషయాలు చిలువలు పలవలై  ప్రజలు మస్తిష్యాలలో చోటుచేసుకున్నాయి.ఎన్నో అబద్దాలు ప్రజలలో వ్యాపించాయి. ఎన్నో అబద్దాలుగా ప్రచారం అయినాయి. అసలు హంతకుడైన నాధూరామ్ గాడ్సే పేరుతొ సహా తప్పే. అలాగే మన దేశనాయకుల వ్యక్తిత్వాలను గురించిన అపప్రధలు ఎన్నో వ్యాప్తిలోకి వచ్చాయి. ప్రియమపి అసత్వం న బ్రూయాత్ అంటుంది. మన ధర్మం అయితే కొందరికి ప్రియంగా ఉండాలని, ప్రచారంలోనికి తెచ్చిన అప్రియ సత్యాలు ఈ గ్రంధం ద్వారా వెలుగులోనికి వస్తున్నాయి. ఎప్పుడో జరిగిపోయిన సంఘటన ఇది. దీనికి నేడు సందర్భ సుద్ది ఉన్నదా అని సందేహించ వద్దు. సత్యం నిప్పు వంటిది. అది కాలటం మొదలు కాక ముందే, నిజం నిర్భయంగా బయట పడేటట్లు చేయటం మనఅందరి కర్తవ్యం అది అవసరం కూడా.

Write a review

Note: HTML is not translated!
Bad           Good