విద్యార్థులకు, యువకులకు, పోటీ పరీక్షలకు వెళ్ళేవారికి, మెదడు చురుకుదనం కోసం, జ్ఞాపకశక్తి పెంపుకోసం ఉపయోగపడే గణిత పుస్తకం 'గమ్మత్తుల గణితం'.

బాబోయ్‌! నాకు లెక్కలంటే చిరాకు, భయం అనేవాళ్ళు మనలో చాలామందే వుంటారు. అలాంటివారికి లెక్కలంటే భయం పోగొట్టడానికీ, నాకు లెక్కలు కొట్టిన పిండి! ఏం భయంలేదు, నూటికి నూరు మార్కులు గ్యారెంటీ అనేవారికి - వారి మెదళ్ళను తికమకపరిచి, తప్పుడు దోవకు తీసుకెళ్ళే చిత్రమైన సమస్యలు కనపరచి మెళకువ, అప్రమత్తత అవసరం సుమా! అని చూపించడానికి ఈ ''గమ్మత్తుల గణితం' అవసరమౌతుంది.

ఇందులో కూడికలు, తీసివేతలు, భాగహారాలు, జనరల్‌ నాలెడ్జి, తర్కం, పేకముక్కలు, క్యాలెండరు, గడియారం, కాలం, సమయం, దూరం, వేగం, వయస్సులపై 204 సమస్యలు, వాటికి జవాబులు వున్నాయి.

Pages : 84

Write a review

Note: HTML is not translated!
Bad           Good