ఈ పుస్తకంలోని రచనలు 2004-07 మధ్య ప్రతి బుధవారం గమనం శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమయ్యాయి. వై.ఎస్. రాజశేఖరరెడ్డి మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలం అది. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలన ముగిసిన నేపథ్యంలో రాజకీయంగానూ పాలనా పరంగానూ అనేక కొత్త మార్పులు వస్తుండగా ఆర్థిక విధానాలలో మాత్రం అదే వరవడి మరో రూపంలో కొనసాగుతున్న దశ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good