ఇందులో ఐ.టి.ఐ. మెటీరియల్‌లో భాగంగా అల్లాయ్‌ ట్రేడ్స్‌ అయిన టర్నర్‌, బ్లాక్‌స్మిత్‌ వంటి పాఠ్యాంశాలు కూడా ఇందులో వున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో వున్న పరికరాలకి చెందిన వివరాలు, మెషినరీలకి చెందిన విశేషాలు మీరు ట్రయినింగ్‌ అయిన వెంటనే ఏ పరిశ్రమలో ప్రవేశించినా వేగంగా అల్లుకుపోవడానికి సహకరిస్తాయి.

కేవలం ఐ.టి.ఐ. వారికి మాత్రమే కాకుండా డిప్లమో మెకానికల్‌ వారికి కూడా ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది. 

పేజీలు : 272

Write a review

Note: HTML is not translated!
Bad           Good