యోగం' ఎందుకంటే....

'యోగం' ఎందుకు? అన్న ప్రశ్నతో ప్రారంభమయ్యే ఈ పుస్తకం వివిధ ఆసనాలనూ, ప్రాణాయామ పద్ధతులనూ విపులంగా చర్చిస్తుంది. విశ్రాంతి నిచ్చే ఆసనాలు, ధ్యాన ఆసనాలు, నిలబడి చేసే ఆసనాలు, సూర్య నమస్కారాలు, వెనక్కి వంగి చేసే ఆసనాలు, కూర్చుని వేసే ఆసనాలు, బ్రామరి, శీతలి, భస్త్రిక వంటి ప్రాణాయామాలు ఈ పుస్తకంలో వివిధ శీర్షికలు. పుస్తకంతోపాటు సిడి కూడా ఉంటుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good