Rs.50.00
In Stock
-
+
ప్రస్తుత పుస్తకంలో టెన్నిస్ క్రీడ యొక్క చారిత్ర, ఫీల్డ్ కొలతలు, స్కిల్స్, నియమ, నిబంధనలను, ప్రముఖ క్రీడ కారులను మరియు టోర్నమెంట్ గురించి విలువైన సమాచారాన్నంతయు తెలుగులో క్షుణ్ణంగా వివరించాదమైనది. కావున ఈ పుస్తకం విద్యార్దులలో మరియు యువతలో టెన్నిస్ క్రీడపై ఆసక్తిని, ప్రోత్సాహాన్ని, మరియు అవగాహనా కల్పించి ఆంధ్రప్రదేశ్లో టెన్నిస్ క్రిదభివ్రుద్దికి తోడ్పడగలదని భావిస్తున్నాను.