ఈ ప్రతిఘటనోద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వరంగ బ్యాంకులను దొడ్డిదారిన ప్రవేటీకరించడానికి, ప్రజాధనాన్ని బడా పెట్టుబడిదారుల పాలు చేయడానికే ఉద్దేశించిన ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకొనేలా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి సామాన్య ప్రజల్లో కూడా ఈ విషయం మీద ఇంకా లోతైన అవగాహన కల్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. - వి.వి.ఎస్‌.ఆర్‌.శర్మ,

పేజీలు : 40

Write a review

Note: HTML is not translated!
Bad           Good