మీ ఆంగ్లబాష పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి అత్యవసరమైన అద్భుత పద సంపదతో రుపొందిన్చాబదినదే ఈ 'Excellent Vocabulary' ఇంతవరకు వోకబులరిపై వచ్చిన పుస్తకలన్నిన్తిలోకి ఇది భిన్నమైనది. అల అలవోకగా ఒకసారి పేజీలు తిరగాస్తే మిరే ఒప్పుకుంటారు ఇది నిజమేనని. ఇందులో Parts of Speechకి సంబందించిన Vocabulary, Classified Vocabulary, Antonyms, synonyms, Idioms and Phrases, Proverbs... ఇంకా ఎన్నో topics చేర్చడం జరిగింది. పదాలకు తెలుగులో అర్ధంతోపాటు ఉచరణ కూడా ఇవ్వబడింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good