ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌, అండమాన్‌ జైలు వద్ద ఒక శిలాఫలకం పైన చెక్కివున్న సావర్కర్‌ ప్రవచనాన్ని తొలగింపచేసి, అందుకు బదులుగా గాంధీజీ ప్రవచనాన్ని చెక్కించడంతో దేశవ్యాప్తంగా వివాదం ప్రారంభమైంది. జాతీయోద్యమంలో సావర్కర్‌ నిర్వహించిన పాత్రపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఆనాటి నేపథ్యంలో ''విజయవిహారం' ఈ వ్యాసాన్ని తీసుకు వచ్చింది.

పేజీలు :58

Write a review

Note: HTML is not translated!
Bad           Good