రాయలసీమ జిల్లాల్లోని ఎర్రచందనం

అడవులపై దండయాత్ర జరుగుతూనే ఉంది.

ఎప్పటికి ముగుస్తుంది ఈ అరణ్యకాండ ?

'ఎర్ర చందనం దుంగలు స్వాధీనం' అనే వార్త

దినపత్రికల్లో ఎప్పుడూ చూసే ఒక

సాధారణ దృశ్యం. పట్టుబడిన తమిళకూలీని

మధ్యలో మోకాళ్ళపైన కూర్చోబెట్టి చుట్టూ

పోలీసులు నిల్చున్న ఫోటో వార్త...

అడవిలో ఎర్రచందనం వుంటున్నంత కాలం

ఈ వార్తలు ఉంటాయి.

ఎర్రచందనం ఎంతో చరిత్రను చూసింది. చూస్తోంది.

అడవి ఆక్రందన అశ్రుఘోషకు

అక్షర రూపమే ఈ పుస్తకం.

చరిత్ర ఇలా ఇక్కడ నమోదైంది.

పేజీలు : 79

Write a review

Note: HTML is not translated!
Bad           Good