" Enrich your Vocabulary" part -1 ఒక మినీ డిక్షనరీ ఆంగ్లభాష అనర్గళంగా మాట్లాడటం. చక్కని భాషనూ వ్రాయటం ఇందుకోసం ఆంగ్లబాష పదజాలం పెమ్పొందిన్చుకోవటం ఎంతైనా అవసరం. షుమారుగా 3000 ఆంగ్ల పాదాలకు తెలుగు అర్ధంతో పటు, ఆంగ్ల సమానర్డక పదాలు కూడా ఇవ్వబడినాయి.
సామ్యుల్ జాన్సన్ ఆంగ్ల నిఘంటువు రూపొందించటానికి దాదాపు 8 సంవత్సరాలు పట్టిందట. ఆంగ్ల బాషలో popular అయిన విశేష ప్రాచుర్యం పొందిన oxford, chambers తెలుగు బాషలో బాలాజీ, లిఫ్కో డిక్షనరీలు బహుళ భాషలో ప్రచారంలో ఉన్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good