ఆంగ్ల భాషావ్యాకరణవేత్తలు విపులంగా చర్చించిన 'సామాన్య వ్యాకరణ దోషా'లకు తెలుగులో వివరణ ఇచ్చుట వలన తెలుగువారు తమ ఇంగ్లీషు వ్యవహారంలో దొరలే తప్పులను గుర్తించవచ్చు. సవరించుకోవచ్చు. ఇంగ్లీషు భాషా వ్యాకరణ సంప్రదాయాలపై సంపూర్ణ అవగాహన కల్పించి ఇంగ్లీషు భాషలో కూడా మాతృభాషవలె దోషరహితంగా వ్యవహరించే ఆత్మవిశ్వాసాన్ని ఈ పుస్తకం పెంపొందిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good