తెలుగులో నిఘంటు నిర్మాణానికి మార్గదర్శకుడైన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (1798 - 1884) రూపొందించిన సమగ్ర ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు నవీకృత పునర్ముద్రణ ఇది. ఇప్పటికే వెలువడిన కొన్ని పునర్ముద్రణలకు భిన్నంగా భాషా పరంగానూ, చారిత్రకంగానూ అవసరమైన అనేక మార్పులతో తాజాపర్చిన ప్రతి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good