ఇంగ్లీష్ లో మాట్లాడ్డానికి గాని, రాయడానికి గాని ఇంగ్లీష్ అక్షరాలూ ఎలా ఉంటాయో తెలియాలి. చదవడమే తెలియాలి. చదవడమే కాకుండా మాట్లాడడం సరియైన పద్దతిలో రాయడం కూడా తెలియాలి. అందువల్ల ఇంగ్లిష బొత్తిగా తెలియనివారికి, అక్షరాల పరిచయంతో మొదలు పెట్టి, పూర్తిగా బాగా రాయగలిగేటట్లు చేయడం యీ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం . రాయడం బాగా వస్తే , మాట్లాడడం కూడా వస్తుంది. ఏ పదం ఎక్కడ, ఎప్పుడు, ఎలా పలకాలో అలా రాయడం, పలకడం వస్తేనే భాష సొగసుగా వుంటుంది. తెలిసీ, తెలియని ప్రయోగాలు చేస్తే, చదివేవారికి విసుగు కలగవచ్చు. మాతృబాష ఉచ్చారణతోనే ఇంగ్లిష పదాలు పలికి, రాయడం నేర్చుకున్తేనే, సులభంగా రాయగలుగుతారు. కాబట్టి మనం నేర్చుకునే భాషని, సహజ పద్దతులను అనుసరించి నేర్చుకోడం ఎంతైనా అవసరం. వివరాలను  తెలుగు లో విపులంగా యివ్వడం జరిగింది. ఈ పుస్తకాన్ని మొదటి  నుండి పడే పడే జాగ్రత్తగా చదివితే , తప్పకుండా ఇంగ్లీషులో తప్పు లేకుండా రాయగలుగుతారు. కాబట్టి ఇంగ్లీష్ లో తప్పులు లేకుండా రాయాలనుకునేవారు ఈ పుస్తకం ద్వారా మంచి ఫలితాన్ని తప్పకుండా పొందగలరు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good