తప్పు చేయడం మానవ సహజం , శమిం చడం దేవుని స్వభావం తెలిసో తెలియకో మనుషులు తప్పులు చేస్తారు. కాని మనుషులు చేసిన తప్పులు దేవుడు పెద్ద మనుసుతో క్షమిస్తాడు .
నిజంగా దేవుడికే కనక శామాగుణం లేకపోతె మనుషులకీ దేవుడికి తేడా లేన్నట్లే కదా! పురాణ కథలు పరిశీలిస్తే ఎన్నో తప్పులు చేసిన రాక్షసులని భగవంతుడు పెద్ద మనస్సుతో క్షమించినట్లు .

Write a review

Note: HTML is not translated!
Bad           Good