తెలుగు మాతృభాషగా వుండి, తెలుగు medium ద్వారా చదువుకొన్న విద్యార్ధులకు, ఉద్యోగస్తులకు, గృహిణులు మొదలైన వారికి English Grammar పట్ల భయాన్ని పోగొట్టి, సులభంగా అర్థమయ్యే రీతిలో fundamentals (Fundas) నేర్చుకోవడానికి ఉద్దేశింపబడిన పుస్తకం ఇది.

ఒక formula (3-Step Formula) ని మరియు ఒక technique (TAP texhnique)ని వాడి sentences రాయడానికి, మాట్లాడ్డానికి, అలాగే నేర్చుకున్న దాన్ని గుర్తు పెట్టుకోవడానికి, చదివినదాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్నో సూచనలు, సలహాలు ఇవ్వబడినాయి.

Learners తరచుగా చేసే పొరపాట్లని గుర్తించి, వాటిని నివారించేందుకు సూచనలు, నేర్చుకునేందుకు బొమ్మలు పొందుపరచి, తెలుగులో మొట్టమొదటిసారిగా ఒక నూతన ఒరవడిలో ఈ పుస్తకం రాయబడింది.

సులభమైన వివరణలు. క్రమ పద్ధతిలో స్వతహాగా నేర్చుకునే వీలు. నిత్యజీవితంలో వాడే English Sentences. తేలికైన Exercises.

Write a review

Note: HTML is not translated!
Bad           Good