ఈ పుస్తకంలో ఇంగ్లీషు ఎలా రాయడం అనే దాని కంటే ఎలా మాట్లాడాలి అనే విషయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎక్కువగా రాయడంలో కంటే మాటాల్డడంలోనే డిగ్రీ చదివినవాళ్ళు కూడా తడబడుతున్నారు. ఎందుకంటే, ఇంగ్లీషులో మాట్లాడే ముందు తెలుగులో వాక్యాల్ని నిర్మించుకుని, తరువాత ఇంగ్లీసులోకి అనువాదం చేసుకోవడం వల్లనే అలాంటి తడబాటు వస్తుంది. అయితే ఇంగ్లీషు అసలు తెలియని వాళ్ళకి ఎలా మాట్లాడాలో వినికిడి వల్లా, తప్పో ఒప్పో మాట్లాడుతూ ఉండడం వల్లా సాధ్యమవుతుంది. ''నేను సరిగా మాట్లాడగలనో, లేదో, తప్పులు పడతాయేమో, వినేవాళ్ళు వేళాకోళం చేస్తారేమో'' అనే భయంతో మాట్లాడితే తప్పకుండా తడబడతారు. ''అభ్యాసం కూసు విద్య'' మాట్లాడుతూ ఉంటే అదే అలవాటయిపోతుంది. ధారాళంగా మాట్లాడగలుగుతారు. మొదట మాట్లాడడం అంటూ వస్తే ఉచ్ఛారణ గురించి తరువాత ఆలోచించ వచ్చు. మన భావాల్ని ఇంగ్లీషులో చెప్పగలగడం ముందుగా నేర్చుకోవాలి...

పేజీలు : 152

Write a review

Note: HTML is not translated!
Bad           Good