తమ విజ్ఞానాన్ని, వివేకాన్ని పెంచుకోగోరువారికి, ముఖ్యంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, క్విజ్‌లలో పాల్గొనే వారికి ఉపయోగపడే జనరల్‌ నాలెడ్జ్‌ పుస్తకం.

ఈ పుస్తకంలో ఎందుకు? ఏమిటి? ఏది? ఎలా? అని అడిగే 400 - జీవశాస్త్రం, ఖగోళం, శరీరం-వైద్యం, చరిత్ర, సైన్స్‌ & టెక్నాలజీ, జనరల్‌ నాలెడ్జిలలో ప్రశ్నలకు జవాబులు గల పుస్తకమిది.

మనకు నిత్యజీవితంలో, పోటీ పరీక్షల్లో, క్విజ్‌ పోటీలలో తారసపడే ఎన్నో సందేహాలకు సమాధానాలుగల కలశమిది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good