Product Compare (0)
Sort By:
Show:

Charitra Sakalalu

శ్రీకృష్ణదేవరాయల మెప్పు పొందిన కురువ వీరుడు, బోధిధర్ముడు తెలుగువాడే, 32 గ్రామాల శిల్పుల మూకుమ్మడి సమ్మె, లావాను మింగిన జ్వాలాపురం, అర్థనారి వేణుగోపాలుడు, శిలాయుగపు చిత్రకళ, రుద్రమదేవి జన్మదిన శాసనం, కోణార్క ఆలయ నిర్మాణంలో తెలుగువారు, ఫ్యాషన్‌లో ఫ్రెంచినే తలదన్నిన అలనాటి తెలంగాణా, తెలుగునేలపై అతిపెద..

Rs.100.00

Lepakshi Devalayam

ప్రపంచ స్థాయి వారసత్వ కట్టడం ఏ ప్రాంతానికైనా చరిత్ర, సంస్కృతులుంటాయి. అక్కడి శిల్పాలు, చిత్రాలు, శాసనాలు, గుళ్లు, గోపురాలు, వేషభాషలు, ఆచార, వ్యవహారాలూ, ఆటలు, పాటలూ, ఆ ప్రాంత చరిత్రకు, సంస్కృతికి అద్దంపడతాయి. విలక్షణ నైసర్గిక స్వరూపంలో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకొన్న రాయలసీమ రతనాలసీమగా వాసికెక్కింద..

Rs.150.00

Telugu Bhashaa Prach..

ప్రముఖ న్యూరో సర్జన్‌గా పేరుగాంచిన రాజారెడ్డి, నీమ్స్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. వృత్తి వైద్యమైనా, ప్రవృత్తి రీత్యా నాణేలను పరిశీలించి అనేక ప్రామాణిక వ్యాసాలు, పుస్తకాలు రచించారు. తెలంగాణాలోని కోటిలింగాల నాణేలపై పరిశోధించి, తెలుగువారి తొలి పాలకులూ, శాతవాహనుల ముందరి రాజులూ అయిన నరన, గోబధ, సమగోప, కమవాయ..

Rs.25.00

Mana Silpulu

తెలుగు వారికి సుదీర్ఘ చరిత్రతో పాటు, విలక్షణమైన సంస్కృతి కూడా ఉంది. ఆ సంస్కృతిలో శిల్పం ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకొంది. శిలాయుగంలోనే తెలుగు నేలపై చిత్రకళ పురుడుపోసుకోగా, క్రీ.పూ. 5వ శతాబ్దంలో ఇనుపయుగపు ప్రజలు, తమ పూర్వీకుల శిల్పాలు చెక్కి శిల్పకళకు నాంది పలికారు. శాతవాహన కాలంలో పరిఢవిల్లిన బౌ..

Rs.50.00

Kondaveeti Vaibhavam

రెడ్డి రాజుల తరువాత కొండవీడు, గజపతులు, తరువాత వరుసగా విజయనగర రాజులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు, బ్రిటీష్‌, ఫ్రెంచివారి ఆధీనంలో కెళ్లి అనేక చారిత్రక ఘటనలకు సాక్షీ భూతంగా నిలిచింది. చారిత్రక, వారసత్వ, ప్రాకృతిక, పర్యాటక వనరులున్న కొండవీటి కోటను ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దింది. చరిత్ర విద..

Rs.60.00

Goutameeputra Sataka..

    శాతవాహన చక్రవర్తుల్లో మేటి 'గౌతమీపుత్ర శాతకర్ణి'    మౌర్యచక్రవర్తి అశోకుని తరువాత మొత్తం తెలుగు నేలను ఏకఛత్రాధిపత్యానికి తెచ్చుకున్నవారు శాతవాహనులు. ఛిముక శాతవాహనునితో ప్రారంభమైన వారి పాలన తొలుత తెలంగాణా నుంచి, అటు తరువాత మహారాష్ట్ర, కర్ణాటకలకు విస్తరించింది. మొదటి ..

Rs.99.00

Telugu Vaari Varasat..

ఏ ప్రాంత చరిత్ర, సంస్కృతుల పట్ల ఆ ప్రాంత ప్రజలకు మక్కువ వుంటుంది. మమకారం కూడా వుంటుంది. అయితే వారి పుట్టుపూర్వోత్తరాలు, సంస్కృతి, సంప్రదాయాల గురించి అందరికి అవగాహన ఉన్నపుడే ఘనమైన వారి వారసత్వాన్ని కాపాడుకోవాలన్న తపన పుడుతుంది. విద్యార్థి దశ నుంచే గ్రామాలు, పట్టణాలు, నగరాల చరిత్రను, కట్టడాలను, కళలను..

Rs.150.00