మనిషి జీవితంలో ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం రెండు అతి ముఖ్యమైనవి, విలువైనవి.
జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేందుకు ఎన్నెన్ని జాగ్రత్తలు తిసుకున్తమో, ఇల్లు కట్టుకోవడంలోను అన్ని జాగ్రత్తలు, అంతటి శ్రద్ధను అనుసరించాల్సి ఉంటుంది.
'రాముడు' అనే పేరులో ఉన్న దైవస్వరుపాన్ని వేల సంఖ్యలో భక్తులు ఆరాధిస్తారు వారందరికి ఒకే రకమైన ఫలితాలు అందుతున్నాయ? కష్టాలు రాకుండా తప్పించుకోగాల్గుతున్నారా? కొలిచే దైవస్వరుపం ఒక్కటే అయినప్పుడు ఆ హెచ్చు తగ్గులు ఎందుకు సంభవిస్తున్నాయి?
మరో ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఒక్కటే. ఆ చెట్టు ములస్వరుపం ఎటువంటి తేడ లేదు. కానీ ఆ చెట్లు అందించే ఫలాల రంగు, రుపులలో ఎంతో బేధం ఉంటుంది. దానికి కారణం ఏంటని ఆలోచిస్తే అంతు చిక్కదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good