నీ పతనము` రూపంలో నేను నా భావాలను కొన్నింటిని వ్యక్తీకరించాను. నిజానికి ఈ భావాలను మరింత తీవ్రమైన పదజాలంతో వెలువరించి ఉండాల్సింది. కానీ అంతటి ఉగ్రమైన పదాలు వెంటనే లభించనదువల్లా, ఈ పుస్తకాన్ని పాఠకులకు అందించాలనే తపనవల్లా మెత్తటి మాటలనే ఉపయోగించాల్సి వచ్చింది. ఈ పుస్తకం నేను ఛప్రా ( బీహారు ) జైల్లో వుండగా వ్రాయబడింది. దీనిలో కొన్ని భాగాలు 'జనత` పత్రికలో వెలువడ్డాయి.  - రాహుల్ సాంకృత్యాయన్ 

Write a review

Note: HTML is not translated!
Bad           Good