రెండక్షరాల ప్రేమంటే ఆమెకు ప్రాణం. జీవితమంతా ప్రేమతో గడపాలని, ప్రేమించబడుతూ బ్రతకాలని, తననందరూ ప్రేమించాలని, ప్రేమే జీవితమని, ప్రేమే సత్యమని, నిత్యమని, ప్రపంచమంతా ప్రేమమయమని, ప్రేమనే శ్వాసించాలని, ప్రేమనే తినాలని, ప్రేమనే తాగేయాలని ఆమె ఆకాంక్ష... అయితే ఆమెను ఒక్కరు కూడా ప్రేమించలేదు.
తానే అందర్నీ ప్రేమించింది. ఆ ప్రేమకే హృదయాన్ని
‘ఈ దారి మనసైనది’ అంటూ ఏ దారిని నడిచింది...?
ఎంసెట్ రాసి మెడిసిన్ చదవాలనుకున్న ప్రతి అబ్బాయి, అమ్మాయి చదవదగిన నవల ఇది...
స్వాతి వీక్లీలో వారం వారం సీరియల్ గా వచ్చి విశేష పాఠక ఆదరణ పొంది స్వాతి ముత్యమైన నవల ఇది. మీరూ చదవండి!
అంగులూరి అంజనీదేవి - ‘ఈ దారి మనసైనది’

Write a review

Note: HTML is not translated!
Bad           Good