Product Compare (0)
Sort By:
Show:

Karl Marx

కారల్‌ మార్క్స్ మహాపురుషుల పేర్లూ, కార్యాలూ యుగయుగాలు నిలిచిపోతాయి. అలాంటి మహా పురుషులలో, అద్భుత సిద్ధాంతవేత్తా, శ్రామికవర్గ నాయకుడూ ఐన కార్ల్‌ మార్క్స్ ప్రముఖ స్థానం వహిస్తాడు. ప్రకృతి, సమాజం, మానవ ఆలోచనల అభివృద్ధిని శాసించే సార్వత్రిక సూత్రాల గురించిన ఉపదేశాన్ని, గతితార్కిక, చారిత్రక భౌతికవా..

Rs.36.00

Friedrich Engels

మార్క్సిజం సిద్ధాంత సృష్టి కర్తలలో ఎంగెల్స్‌ ఒకరు. నిజానికి మార్క్సు, ఎంగెల్సుల సిద్ధాంత కృషిని విడదీయటం అసాధ్యం. ఆర్ధిక శాస్త్రంలో మార్క్స్‌ది పైచేయి. తాత్విక విజ్ఞాన రంగాలలో ఎంగెల్స్‌ ప్రతిభ అనన్య సామాన్యం. ఒకరి పరిశోధనలను మరొకఉ నిరంతరం తెలియ జేసుకుంటూ, మార్క్సిస్టు పరిపాలనా పద్ధతికి, సిద్ధాంతానిక..

Rs.36.00