ఈ గ్రంథము ఎవరికి ఉపయోగము?
- నిత్యము రాశి ఫలితములు చదివేవారికి
- క్రమం తప్పక వార ఫలితములు చదివేవారికి
- పంచంగాములో నెల (మాస) ఫలితములు చదివేవారికి
- ద్వాదశ రాశులు గురించి పరిపూర్ణంగా తెలుసుకొనుటకు
- ద్వాదశ లగ్నాల గురించి తెలుసుకొనుటకు
- ద్వాదశ భావాల గురించి తెలుసుకొనుటకు
- జాతక చక్రంలో ఫలితములు రాసి ఇచ్చుటకు
- జాతక చక్రము చూడగానే ఫలితములకు నిర్దేసించుటకు
- తమ గురించి తాము పూర్తిగా తెలుసుకొనుటకు
- జ్యోతిషభాగము పూర్తిగా నేర్చుకోవాలి సంకల్పము కలవారికి
- రాశి, లగ్న, భావ, ఫలితములు పూర్తిగా నిర్దేసించుటకు .... వారందరికి ఉపయోగపడుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good