శ్రీ శివదేవుని అర్చించే క్రమంలో - అనాదిగా ప్రాచుర్యాని పాడినవి - ద్వాదశ (12) జ్యోతిర్లింగాలు . అయితే - ఇవి భారతదేశం నలుచేరుగులా విస్తరించి భక్తవలి చే పూజలందు కోవడం విశేషం. వీటిలోని కొన్ని వివిధ రకాల శిలలతో స్యవ్యంభువులుగా- మహాత్లులు తపస్సు చేసిన చోట్ల వెలసి ఉన్నాయి.
సాధారణంగా ప్రతిష్టించిన లింగాల కంటే స్వయంగా అభివ్యక్తమైన వాటికే జోతిర్లింగాలు అనడం సమంజసం. కాని లభ్యమౌతున్న ఆధారాల్ని పురాతన శ్లోకంతో పోల్చి చూసినప్పుడు ఏది ఏ ప్రాంతానికి చెందినదో   పోల్చడంలో బిన్నాభి ప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good