ఇది మహాభారతంలోని ద్రౌపది పాత్ర చుట్టూ పరివేషించిన సన్నివేశాల కథనం మాత్రమే కాదు. కొంతవరకు కాకపోదు. అంటే ఈ గ్రంథంలో కొన్ని వ్యాసప్రోక్త మూలభారతంలోని కథాంశాలు, కొన్ని డా|| యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ గారు వివిధ గ్రంథాల్లోంచి సమీకరించిన కథా సంబంధి విషయాలు, మరికొన్ని స్వయంగా కల్పించుకున్న సందర్భాలు సముచిత రీతిలో మేళవించుకున్నాయి.

నవల సృజనాత్మక సాహిత్య ప్రక్రియ. ఇలా జరిగింది అని వివరించేది ఇతిహాసం. లక్ష్మీప్రసాద్‌ గారు అభిజ్ఞులు అందించిన ఐతిహాసిక పరిశోధనాంశాలను నేపథ్యంగా గ్రహించి ఈ ''ద్రౌపది'' నవలను అత్యంత సృజనాత్మక శైలిలో రూపొందించారు. - డాక్టర్‌ సి.నారాయణరెడ్డి

పేజీలు : 240

Write a review

Note: HTML is not translated!
Bad           Good