డా॥ అంబేడ్కర్‌ ` జీవితం

ఆధునిక భారతదేశ నిర్మాత, భారత సమాజాన్ని సమూలంగా ప్రజాస్వామీకరించిన ఏకైక గొప్ప సాంఘిక విప్లవకారుడు, విద్యావేత్త, మేధావి, మనదేశ రాజ్యాంగ రూపకర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్‌ బి.ఆర్‌.అబేడ్కర్‌. ఆయన పూర్తి పేరు భీమ్‌రావ్‌ రాంజీ అంబేడ్కర్‌. ప్రపంచం గర్వించదగిన సామాజిక విప్లవకారుడు. 14 ఏప్రిల్‌ 1891లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ప్రాంతంలోని ‘మౌ’ అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి రాంజీ మాలోజీ సక్పాల్‌ మిలటరీ ఉద్యోగి. ఆయన స్వస్థలం మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాకు చెందిన అంబావాడే గ్రామం. సంసారం పెద్దదైనందున అంబేడ్కర్‌ కుటుంబం తీవ్రమైన పేదరికాన్ని ఎదుర్కొంది. ఆయన ఆరేళ్ల వయసులో తల్లి భీమాబాయి (1854`1896) మరణించింది. వీరికి కలిగిన 14 మంది సంతానంలో అంబేడ్కర్‌ ఆఖరి బిడ్డ....

పేజీలు : 80

Write a review

Note: HTML is not translated!
Bad           Good