సిద్ధార్ధ గౌతముడు జన్మించిన లుంబిని, కపిలవస్తు, తానెక్కువ కాలం ధమ్మ బోధనలను గావించిన రాజ్యం శ్రావస్తి, ఆయన పరినిర్వాణం చెందిన కుశీనార ప్రదేశాలను చూచి, బుద్ధుడు తిరుగాడిన భూమిలో అచ్చట ప్రపంచదేశాల వారు నిర్మించిన విహారాలను, ప్రతిష్టించిన అత్యంత సుందరమైన జీవకళ ఉట్టిపడే బుద్ధుని శిలా విగ్రహాలను దర్శించి ఎంతో తన్మయత్వం చెందాము. బౌద్ధాన్ని వ్యాప్తి చేయుటకు పునరకింతులైమనాం.

భారతదేశంలో బౌద్ధాన్ని పునరుద్ధరించిన మహాపురుషుడు బాబాసాహెబ్‌ డా॥ బి.ఆర్‌.అంబేడ్కర్‌. అంతటి మహోన్నతమైన వ్యక్తి జీవిత చరిత్రను ప్రజలకు అందించగలిగితే బౌద్ధంపట్ల వారు ఆకర్షితులవుతారన్న ఆశతో ఈ గ్రంథాన్ని పలుమార్లు పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ బాధ్యతలను చేపట్టడం జరిగింది.....

పేజీలు : 316

Write a review

Note: HTML is not translated!
Bad           Good