జీవితాలను లోతుగా దర్శించటం ఉదయమిత్రకున్న శక్తి. దాన్నే రచయిత మూడోకన్ను అంటారు. ఈ మూడో కన్నుతో చూసి సృష్టించిన కథనాలే ఈ కథలు. - ముదిగంటి సుజాతారెడ్డి

ఇంతమందిని తనలోకి నింపుకున్న వశపడక మనలోని ప్రవేశ పెట్టిన ఉదయమిత్ర - తెలిసీ తెలిసిమరీ ఈ చిక్కుదారుల్లో కథలకోసం వెతుకుతున్నాడా? అతి పురాతన తత్వవేత్తలాగ తన్ను తాను వెతుక్కుంటున్నాడా? - అల్లం రాజయ్య

ప్రకృతిలో పగలు, రేయి ఉంటాయిగాని, సమాజంలో, పీడక ప్రజాస్వామ్యంలో పీడితుల జీవితాలు కమ్ముకున్న చీకట్లోనే తెల్లారిపోతుంటాయి. ఈ బత్కులలో చీకట్ల మీద ఘర్షణలు, ఆరాటపోరాటాలే ఉదయమిత్ర కథలు. - రాఘవాచారి, అధ్యయన వేదిక, పాలమూరు.

పేజీలు : 175

Write a review

Note: HTML is not translated!
Bad           Good