మానవుని తోలి రోజుల్లో -  అంటే మానవుడు ఆదిమనవునిగా ఉన్న రోజుల్లో ఈ కొలతలు లేనేలేవు.
ఎందుకంటే ఆనాటి వాళ్ళకి ఈ కొలతలతో పనిలేదు. ఇది నాది. ఇది నీది. ఇది మనది అనే భావమే లేదు.
జంతువుల ప్రకృతిలో దొరికింది తినేవాడు. అన్నిచోట్ల తిరిగేవాడు. ఇది నీ చోటు, ఇది నా చోటు అనే భావం కూడా లేదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good